నవంబర్ 2025 మాసపత్రిక — APPSC Group 1, Group 2, DSC మరియు SI అభ్యర్థుల కోసం తెలుగు మాధ్యమంలో సమగ్ర కరెంట్ అఫైర్స్ సంకలనం
74 పేజీలు | 158 MCQలు | సమాధాన కీ సహా | తక్షణ PDF డౌన్లోడ్
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
ఈ మాసపత్రికలో ఉన్న అంశాలు:
అంతర్జాతీయ వ్యవహారాలు
షెన్‌జౌ-21 అంతరిక్ష పయోగం, పశ్చిమ సహారాపై UNSC తీర్మానం, రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు — దోహా, రాష్ట్రపతి ముర్ము అంగోలా-బోట్స్వానా పర్యటన, మోదీ భూటాన్ పర్యటన, ఇండియా-నేపాల్ రైల్ కనెక్టివిటీ, ఇండియా-రొమేనియా నైపుణ్య భాగస్వామ్యం, ACITI త్రైపాక్షిక భాగస్వామ్యం.
జాతీయ వ్యవహారాలు
నాలుగు కార్మిక చట్టాల అమలు (నవంబర్ 21, 2025), ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ₹25,060 కోట్లు, ఆధార్ విజన్ 2032, మొట్టమొదటి డిజిటలైజ్డ్ జాతీయ సముద్రమత్స్య గణన 2025, మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులు, వందేమాతరం 150 సంవత్సరాలు, నాలుగు వ్యూహాత్మక ఖనిజాలకు రాయల్టీ సవరణ.
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు కొత్త జిల్లాలు (మొత్తం ఇప్పుడు 29), SIPB ₹1.01 లక్ష కోట్ల పెట్టుబడి ఆమోదం, CII భాగస్వామ్య సదస్సు 2025 — ₹13.25 లక్షల కోట్లు, అమరావతి LPS గ్రామాలకు NaBFID ₹7,500 కోట్లు, ArcelorMittal Nippon Steel Plant — అనకాపల్లి, భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ నగరం — ఓర్వకల్, కర్నూలు, SAEL Industries ₹22,000 కోట్లు, కుప్పంలో ₹2,203 కోట్ల పెట్టుబడి, EESL భూఉష్ణశక్తి ప్రాజెక్ట్ — అరకు మరియు విశాఖపట్నం.
రాజకీయం & పరిపాలన
జస్టిస్ సూర్యకాంత్ — భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు (ఆర్టికల్ 200), కోర్టు ధిక్కారం — సమగ్ర విశ్లేషణ.
ఆర్థిక వ్యవస్థ
భారత GDP Q2 లో 8.2% వృద్ధి, గృహ రుణాలు వర్సెస్ ఆస్తుల వృద్ధి — RBI డేటా, EEZ మత్స్య నియమాలు, SASCI రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు, అమెరికాతో తొలి LPG దిగుమతి ఒప్పందం, అరుదైన భూమి అయస్కాంతాల పథకం ₹7,280 కోట్లు.
సైన్స్ & టెక్నాలజీ
GSAT-7R — అత్యంత బరువైన స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహం, 500 KM క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, 25-క్యుబిట్ క్వాంటం ప్రాసెసింగ్ యూనిట్ — భారతదేశపు మొట్టమొదటిది, NexCAR19 — స్వదేశీ CAR-T సెల్ థెరపీ, BIRSA 101 — స్వదేశీ CRISPR జన్యు చికిత్స, క్వాంటం డైమండ్ మైక్రోస్కోప్ (QDM) — IIT బొంబాయి, NTPC నేత్రలో వనాడియం ఫ్లో బ్యాటరీ, ఆల్టర్మాగ్నెటిజం — మూడవ అయస్కాంత క్రమం, స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ & విక్రమ్-I.
పర్యావరణం
కొత్త జంపింగ్ స్పైడర్ జాతి — పశ్చిమ కనుమలు, హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం — ఇథియోపియా, దిత్వా తుఫాను — శ్రీలంకపై ప్రభావం.
రక్షణ
INS ఇక్షక్ ప్రారంభం, ఆపరేషన్ చక్ర-V, ఆపరేషన్ వైట్ కాల్డ్రాన్, ఆపరేషన్ బులియన్ బ్లేజ్, జావెలిన్ క్షిపణులు & ఎక్స్‌కాలిబర్ పక్షేపకాలు — అమెరికా ఆమోదం, మిత్రశక్తి, అజేయ వారియర్, సూర్యకిరణ్, గరుడ విన్యాసాలు.
పథకాలు & కార్యక్రమాలు
Aabhar ఆన్లైన్ స్టోర్ — GeM, టెక్స్-రాంప్స్ పథకం, సరళ్ సిమ్స్, భీమా గ్రామ్ API, జియోసడక్, DRAP, సహకర్ డిజి-పే & డిజి-లోన్.
అవార్డులు, ర్యాంకులు & నివేదికలు
లక్నో — UNESCO క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ, 6వ జాతీయ జల పురస్కారాలు, బాల సాహిత్య పురస్కారం — తెలుగు విజేత గంగిశెట్టి శివకుమార్, WHO గ్లోబల్ TB రిపోర్ట్ 2025, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026, 16వ ఆర్థిక సంఘం నివేదిక, BAHS 2025.
ముఖ్యమైన రోజులు
నవంబర్ 2025 లోని అన్ని జాతీయ, అంతర్జాతీయ ముఖ్యమైన దినోత్సవాలు — థీమ్స్ సహా.
వార్తలలోని వ్యక్తులు & నియామకాలు
జస్టిస్ సూర్యకాంత్, సంజయ్ గార్గ్, జ్ఞానేష్ కుమార్, కైవల్య రెడ్డి కుంచాల (17 ఏళ్ల అంతరిక్ష అభ్యర్థి — AP).
క్రీడలు
ICC మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 — భారత్ విజయం, మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025, 3వ ఆసియా యూత్ గేమ్స్, రోహాన్ బోపన్న పదవీ విరమణ, రోహిత్ శర్మ — ICC T20 బ్రాండ్ అంబాసిడర్.
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
158 MCQలు + సమాధాన కీ
అన్ని అంశాల నుండి APPSC నమూనాలో 158 MCQలు — సమాధాన కీతో సహా.
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
ఈ మాసపత్రిక ఎవరికి ఉపయోగపడుతుంది?
– APPSC Group 1 & Group 2 అభ్యర్థులు
– AP Police SI అభ్యర్థులు
– TET & DSC అభ్యర్థులు
– తెలుగు మాధ్యమంలో చదివే అన్ని పోటీ పరీక్షల అభ్యర్థులు
కొనుగోలు తర్వాత తక్షణ PDF డౌన్లోడ్ — ఎప్పుడైనా, ఎక్కడైనా చదవండి.




